ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ – విజయవాడలోని తన కార్యాలయంలో మౌన దీక్షకు కూర్చున్న న్యాయవాది శ్రావణ్ కుమార్ – ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంటే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం, మద్యం దుకాణాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నాం.హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్.