Site icon vidhaatha

గుంటూరులో…టీడీపీ,జనసేన,సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముట్టడి.!

విధాత:రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాటలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారు.భారీగాపన్నుల భారం తెచ్చి ప్రజల నెత్తిపై మోపుతున్నారు గతంలో ఒకసారిగా పన్నులు వసూలు చేస్తే ఇప్పుడు నెల నెలా వసూలు చేస్తున్నారు.ఇది ప్రజలను దోచుకోవడానికి నిట్టనిలువుగా ఉన్నప్రభుత్వం ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని,పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి.పెంచిన పన్నులు రద్దు చేయకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరికలు.ముట్టడిని అడ్డుకున్న పోలీసులు, నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలింపు.

Exit mobile version