Site icon vidhaatha

రాయలసీమ ఎత్తిపోతల పథకం పై గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ

విధాత:రాయలసీమ ఎత్తిపోతల పథకం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ. దాఖలైన పిటిషన్లపై పై ఎన్ జీ టి చెన్నై బెంచ్ లో విచారణ.పిటిషన్ దాఖలు చేసిన గవి నోళ్ళ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిపిన ఏపీ ప్రభుత్వం కె ఆర్ ఎం బి.ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం సహకారం అందించడం లేదని కృష్ణ బోర్డ్ అఫిడవిట్.కృష్ణా బోర్డు అఫిడవిట్ పై సమాధానం దాఖలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం.ప్రాజెక్టు సందర్శనకు ఈ సమయంలో పంపించాల్సిన అవసరం లేదని తెలిపిన ఏపీ ప్రభుత్వం.అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం దాఖలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం.డి పి ఆర్ తయారీకి ప్రాజెక్టులు అధ్యయనం మాత్రమే జరుగుతుందని తెలిపిన ఏపీ ప్రభుత్వం.

కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం జరుగుతోదన్న ఏపీ ప్రభుత్వం.ఏపీ ప్రభుత్వం సహకరించ నందున ఎన్ జి టి బృందమే సందర్శించాలని తెలంగాణ ప్రభుత్వం.హెలికాప్టర్ తో సహా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన తెలంగాణ కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వం తో సంబంధం లేకుండా సొంత గాని వెళ్లాలని ఆదేశం.ప్రాజెక్టులో తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశం.కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ఎన్ జీ టి.

Exit mobile version