Site icon vidhaatha

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ

విధాత:ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ .కౌంటర్ దాఖలుకు వారం రోజుల సమయం కోరిన కేంద్ర ప్రభుత్వం.కౌంటర్ దాఖలు కు తాత్సారం చేస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది.ఈనెల 29న బిడ్డింగ్ కేంద్రం ముందుకు వచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన పిటిషన్ తరపు న్యాయవాదులు.అలాంటిదేమీ లేదని తెలిపిన కేంద్రం తరఫున న్యాయవాది ఆగస్టు 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు.విచారణ ఆగస్టు 2 కు వాయిదా వేసిన ధర్మాసనం.

Exit mobile version