Site icon vidhaatha

శవ రాజకీయం చేయటం తగదు..ఎమ్మెల్యే ముస్తఫా

విధాత:కాకాని రోడ్ పరమాయకుంట వద్ద ఆదివారం బీటెక్ విద్యార్థిని హత్య కావింపబడి మృతి చెందడంతో ఈ రోజు టీడీపీ నాయకులు లోకేష్ వచ్చి శవ రాజకీయాలు చేయటం తగదని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు.స్టూడెంట్ హత్య జరిగితే అదేదో రాజకీయ హత్య మాదిరిగా పెద్ద ఎత్తున టిడిపి నాయకులు వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.హత్య చేసిన నిందితున్ని పెట్టుకున్నారని, తగిన శిక్ష పడుతుందని తెలిపారు..

Exit mobile version