విధాత:నేడు తిరుపతిలో జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి తిరుపతి వస్తున్న కిషన్ రెడ్డి.భారీ స్వాగత ఏర్పాట్లు.కమలజెండాలతో రెపరెపలాడుతున్న తిరుపతి నగరం.అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించిన తరువాత సాయంత్రం మున్సిపల్ కార్యాలయం పక్కన ముగింపు సభ.