Site icon vidhaatha

వైఎస్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ కుమార్తె కు ఉద్యోగం

రామచంద్రపురం ఆర్డీవోగా సింధు సుబ్రహ్మణ్యం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు.

ఉద్యోగం కల్పించాలంటూ 2017‌లో సింధు ప్రభుత్వానికి విన్నవించారు. కారుణ్య నియామకం ద్వారా రామచంద్రపురం ఆర్డీవోగా సింధుకు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగం కల్పించారు.

Exit mobile version