Site icon vidhaatha

ఎట్టకేలకు మహాలక్ష్మీ శ్రీనివాస్,నవీన్ నిశ్చల్ కు పదవులు

విధాత:అనంతపురం జిల్లాలో పది మందికి దక్కిన నామినేటెడ్ పదవులు.ఇందులో 5మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు,మరో 5మంది ఓసీలు 5మందికి మహిళలకు వరించిన పదవులు.నవీన్ నిశ్చల్ కు రాష్ట్రస్థాయి పదవి.. ఏపీ ఆగ్రోస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం.ఏపీఐఐసీ ఛైర్మన్ గా మెట్టుగోవిందరెడ్డి.. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్ గా మాల్యవంతం మంజుల.ఏపీ ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా నదీం అహ్మద్..రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ గా వై.హరిత.ఆహుడా ఛైర్మన్ గా మహాలక్ష్మీశ్రీనివాస్.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా ఉమాదేవి.జిల్లా కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ గా లిఖిత… డీసీఎంఎస్ ఛైర్మన్ గా తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి
పుట్టపర్తి అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మన్ గా లక్ష్మీనరసమ్మ.

Exit mobile version