నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజు మేడే. త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు ఈ మేడే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పండి.
కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలి. పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రోజే శ్రామిక, కార్మిక సోదరులకు. నిజమైన మేడే. ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు.తెలియజేసిన నారాలోకేష్.