Site icon vidhaatha

సంగం కేసులో అరెస్ట్ ఐన MD గోపాల కృష్ణ కు అస్వస్థత.

సంగం పై కేసులో రాజమండ్రి జైల్ లో రిమాండ్ లో ఉన్న గోపాల కృష్ణ

ఊపిరి అందడం లేదన్న కారణం తో మద్యాహ్నం గోపాలకృష్ణ ను ఆసుపత్రి కి తీసుకు వెళ్లిన జైలు అధికారులు.మరో సారి అదే సమస్య రావడం తో రెండో సారి ఆసుపత్రికి తరలింపు.కోవిడ్ టెస్ట్ లో నెగటివ్ నెగటివ్ వచ్చినా…కోవిడ్ లక్షణాలు ఉండడం తో CT స్కాన్ కోసం ప్రయత్నాలు.

రాజమండ్రి కోవిడ్ అసుపత్రిలో CT స్కాన్ పని చేయకపోవడం తో వేరే చోట అత్యవసర పరీక్షలు జరిపే ప్రయత్నం.గోపాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యుల ఆందోళన.

Exit mobile version