Site icon vidhaatha

ట్విట్టర్ లో మంత్రి అవంతి కి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విధాత:అరగంట మంత్రి అవంతి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటే వద్దన్నది ఎవరు? మూడు రాజధానులు, ముప్పై రాజధానులు అంటూ కాలక్షేపం తప్ప ఏ ఊరిలోనైనా మూడు ఇటుకలు పెట్టారా? రోడ్ల మీద గుంతలు పూడ్చలేని మీకు రాజధాని నిర్మాణం అంటూ పెద్ద మాటలు ఎందుకు? అయినా మీరు అరగంటలో పంపించే కార్యక్రమంలో బిజీగా ఉండి కూడా సడన్ గా విశాఖ అభివృద్ధి గుర్తుకు రావడం గొప్ప విషయమే!

Exit mobile version