Site icon vidhaatha

హాజీర కుటుంబాన్ని పరామర్శించనున్నా నారా లోకేష్

విధాత:తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలులో పర్యటన చేయనున్నారు.గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి వెళ్లనున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన హాజీర కుటుంబాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి పరామర్శించనున్నారు.జనసేన నేత నాదెండ్ల మనోహర్‌,కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత గఫూర్‌ లు పరామర్శ చేయనున్నారు.

Exit mobile version