Site icon vidhaatha

పీఠాధిపతులుగా గుర్తించేలా ఆదేశాలివ్వండి

విధాత: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శాశ్వత,తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన మరణించిన మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి.

పిటీషన్ పై హైకోర్టులో జరిగిన విచారణ .మఠానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించిన పిటీషనర్ న్యాయవాది .మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలని వాదించిన పిటీషనర్ న్యాయవాది.ధార్మిక పరిషత్ అనుమతించిందా అని ప్రశ్నించిన ధర్మాసనం .పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.

తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

Exit mobile version