Site icon vidhaatha

ఫోన్లు చేస్తే దయచేసి లిఫ్ట్ చేయండి.

నోడల్ అధికారులు ఫోన్లు చేస్తే దయచేసి లిఫ్ట్ చేయండి.కనీసం ఫోన్ లు లిఫ్ట్ చెయకపోవడంతో అల్లాడుతున్న ప్రజలు .ఇలాంటివారిని నోడల్ అధికారులుగా నియమించడంపై ప్రజలు గరం గరం. కనీసం స్పందించకుండా ఉండే నోడల్ అధికారులు గురించి ఉన్నతాధికారులకు పదేపదే పిర్యాదులు చేస్తున్న పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకపక్క ప్రాణాలు పోతున్న దశలో బెడ్లు దొరక్క ప్రజలు అధికారులకు తమ బాధలు చెప్పుకుందామని ఫోన్ చేస్తుంటే కొంతమంది నోడల్ అధికారులు మాత్రం ఫోన్లు లిఫ్ట్ చేయటం లేదు.జిల్లా మంత్రుల ఓఎస్డీలు ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయని పరిస్థితి నెల్లూరు జిల్లాలో దాపురించింది.

Exit mobile version