విధాత:ఏపీ సీనియర్ నాయకులతో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేడు భేటీ కానున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి,పళ్లంరాజు, కేవీపీ,చింతా మోహన్‌తో రాహుల్ చర్చించనున్నారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.