Site icon vidhaatha

రోడ్డెక్కిన ఉల్లి రైతులు

విధాత:క‌ర్నూలు జిల్లాలో రోడ్డెక్కిన ఉల్లి రైతులు. 10 రోజులుగా ఉల్లి కొనుగోలు నిలిపివేసిన వ్యాపారులు. ఈనాం ప‌ద్ద‌తిలో ఉల్లి కొనుగోలు చేయాల‌న్న అధికారులు. ఈనాం ప‌ద్ద‌తిలో ఉల్లి కొనుగోలు చేసేది లేద‌ని కోనుగోళ్ల‌ను నిలిపేసిన వ్యాపారులు.

Exit mobile version