నెల్లూరు నగరం రూరల్ నారాయణ రెడ్డి పేట పెళ్లూరు సునీత అని నారాయణ హాస్పిటల్ లో గత మూడు రోజుల క్రితం కరోనాతో చేర్పించడం జరిగింది పేషంట్ కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదని అదేవిధంగా డాక్టర్లు గాని ఇక్కడున్న నోడల్ ఆఫీసర్ గాని ఎవరు కూడా తమకు సమాధానం చెప్పలేదని నిన్న రాత్రి ఇ ఆక్సిజన్ అందక పోతే నారాయణ హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడితే వారు సమాధానం చెప్పలేదని తెల్లవారుజామున మరణించిన టుగా హాస్పిటల్ సిబ్బంది చెప్పారని నారాయణ హాస్పిటల్ రోగులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని నారాయణ హాస్పిటల్ ముందు అనేక మంది కరోనా పేషెంట్ బంధువులు తమ నిరసన తెలియజేయడం జరిగింది నారాయణ వైద్యశాల మీద జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.