Site icon vidhaatha

దిశ యాప్‌పై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్‌

విధాత: దిశ యాప్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన హోంమంత్రి సుచరిత.నల్లపాడు హై స్కూల్ లో విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పించిన హోంమంత్రి.వంద మందికి పైగా విద్యార్థులు, మహిళలచే దిశ యాప్ ను డౌన్లోడ్ చేయించిన హోంమంత్రి.ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను వినియోగించాలని సూచించిన హోం మినిస్టర్.ఇప్పటికే 15 లక్షల మంది దిశ యాప్ ను వాడుతున్నారన్న హోంమంత్రి సుచరిత.సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు దిశ యాప్ గురించి స్పెషల్ డ్రైవ్ చేయాలని సూచించారు. సీఎం చెప్పిన రెండు రోజుల్లోనే 50 వేల మందికి పైగా దిశ యాప్ ని డౌన్లోడ్ చేసారన్న హోం మినిస్టర్.దిశ యాప్ పనితీరును ప్రత్యేకంగా పరిశీలించిన సభ లోని ఓ యువతి.
దిశ SOS కు కాల్ చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు.నిముషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.తక్షణం స్పందించిన దిశ పోలీసులను మెచ్చుకున్న హోంమంత్రి సుచరిత.నేరం జరకముందే నిరోధించడానికి దిశ ఉపయోగపడుతుందన్న హోం మినిస్టర్.

Exit mobile version