Site icon vidhaatha

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జగనన్న పచ్చ తోరణం పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

విధాత:వర్క్ షాప్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్న సోషల్ ఫారెస్ట్ హెడ్, పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి,పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, ఇఎఫ్ఎస్టి చలపతి, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్, సెర్ప్ సిఇఓ.రాజాబాబు,నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య తదితరులు.13 జిల్లాల నుంచి హాజరైన డ్వామా పిడి,ఎపిడి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు.

Exit mobile version