Site icon vidhaatha

టిడిపి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మ‌న్‌, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక‌లా నిలిచిన వెన‌క‌బ‌డిన‌త‌ర‌గ‌తుల‌కు చెందిన నేత‌ కాగిత వెంకట్రావు గారి మృతి టిడిపికి తీర‌ని లోటు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్న‌తి కోసం ఆయ‌న చేసిన కృషి చిరస్మరణీయం. కాగిత వెంక‌ట‌రావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను..నారా లోకేష్

Exit mobile version