Site icon vidhaatha

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…

త ఏడాది ఎపిపిఎస్‌సి పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయి.

తొందరపాటు చర్యలతో పరిశీలన లేని డిజిటల్
మూల్యాంకనం,అభ్యర్థుల ఏకపక్ష ఎంపిక,డిజిటల్ పద్దతిలో పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం వలన అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి.

ఇది 6వేల మంది పైచిలుకు అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు.భవిష్యత్ నిర్వాహకులను ఎన్నుకునే విశ్వసనీయత వ్యవస్థ ఏపీపీఎస్సీ అని గుర్తించాలి.

పొరపాట్లు,మూల్యాoకనం లోపాలను తక్షణమే సరిదిద్ది అభ్యర్థులకు న్యాయం చెయ్యాలి.లేదంటే మరో పోరాటానికి సిద్ధం.

Exit mobile version