విధాత :ఆగస్టు 2, 3 తేదీల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక చేపట్టిన’చలో పార్లమెంట్’కు విజయవాడలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం మద్దతు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను కేంద్రం విరమించుకోవాలి.ఏపీ ప్రభుత్వం శాసనసభ తీర్మానంతో సరిపెట్టకుండా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై జరిగే పోరాటంలో రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలి.
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.