Site icon vidhaatha

జాబ్ లెస్ కాలెండర్ ను తక్షణమే రద్దు చేయాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎపి సి.ఎం.జగన్ రెడ్డి ఇచ్చిన హామీల సాధనకై జూలై 19న చలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.ఎపి.టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి ప్రణవ్ గోపాల్.

విధాత:ఛలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యక్రమంలో వేలాదిగా నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి.2,30,000 ఉద్యోగాలకు సంబంధించి నూతన జాబ్ కాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.అక్రమ కేసులతో ,ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
నిరసన తెలపడం రాజ్యాంగ పరమైన హక్కు అరెస్ట్ లకు భయపడేది లేదు.వివిధ జిల్లాల్లోఅక్రమ అరెస్టులు చేసిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులను తక్షణమే విడుదల చేయాలి.నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి పోలవరం పర్యటనను అడ్డుకుంటాం.

Exit mobile version