Site icon vidhaatha

పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర

విధాత:వరద ప్రవాహం పెరగడంతో పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర జలాశయం.60వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండటంతో 30గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల.10గేట్లు సుమారు 10అడుగుల మేర ఎత్తడంతో నదిలోకి భారీగా నీరు.డ్యాం సామర్థ్యం 1.633అడుగులతో 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.631 అడుగులతో 96 టీఎంసీల మేర నీటి నిల్వ.జలాశయం నుంచి హెచ్చెల్సీకు భారీ నీరు విడుదల.

Exit mobile version