Site icon vidhaatha

సీఎం జగన్ పర్యటనలో అపశృతి

విధాత:తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పర్యాటనలో అపసృతి.సభ ప్రాంగణం ప్రక్కన షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ దగ్ధం.పొగలు వ్యాపించడంతో వెంటనే అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు.సభ ప్రాంగణంలో కొద్ది సేపు విద్యుత్ అంతరాయం.వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ.

Exit mobile version