Site icon vidhaatha

విశాఖకు రానున్న ఉపరాష్ట్రపతి

విధాత,విశాఖపట్నం:ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు విశాఖకు రానున్నారు. మూడు రోజులపాటు విశాఖలో ఆయన బస చేయనున్నారు. ఈనెల 27న రాష్ట్ర ఇతర తెలుగు సమైక్య ఆరో వార్షికోత్సవాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Exit mobile version