విధాత:విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రకటనకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన.పరిశ్రమ పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మిక నేతలు.వర్షంలోనే గొడుగులతో కార్మిక సంఘాల నేతల నిరసన.స్టీల్ ప్లాంట్ కు వెళ్లే కార్మికులను అడ్డుకునీ కార్మిక నేతల ఆందోళన.