Site icon vidhaatha

టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేత‌ల దాడి..

విధాత‌: టోల్ ప్లాజా ఫీజు కట్టమన్నందుకు పాయకరావుపేట వైసీపీ నేతలు ఉద్యోగిపై దాడి చేశారు.నక్కపల్లి మండలం, వేంపాడు టోల్ ప్లాజా వ‌ద్ద ఘ‌ట‌ణ చోటు చేసుకుంది.టోల్ చార్జీ అడిగినందుకు ఉద్యోగి సత్యనారాయణ తల పగలగొట్టారు వైసీపీ నేత‌లు.అత‌ని త‌ల‌కు బ‌లంగా గాయం అవ్వ‌డంతో తోటి ఉద్యోగులు స‌త్య‌నారాయ‌న‌ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.అక్క‌డినుండి మెరుగైన వైద్యం కోసం విశాఖ కల్యాణి ఆసుపత్రికి తరలించారు.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-11-at-11.14.08.mp4
Exit mobile version