Site icon vidhaatha

ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఏకంగా 45 సినిమాలు

ప్రతి వారం ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం అందుతుంది. థియేట‌ర్స్‌లో సినిమాలు వ‌స్తూ ఉన్న‌ప్ప‌టికీ ఓటీట‌లో వ‌చ్చే కంటెంట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి స‌మ‌యం కావ‌డంతో థియేట‌ర్‌తో పాటు ఓటీటీలోను ప్రేక్ష‌కులకి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుతుంది. సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్, సైంధవ్, నాసామిరంగ సినిమాలు థియేటర్స్ లో అలరిస్తుండ‌గా, ఓటీటీలో 45 సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధం అయ్యాయి. ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే .. మబోర్షి – జనవరి 15 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, రైజింగ్ ఇంపాక్ట్ – జనవరి 15, డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ – జనవరి 16,అమెరికన్ నైట్‌మేర్ – జనవరి 17, ఎండ్ ఆఫ్ ద లైన్ – జనవరి 17, ఫ్రమ్ ద యాసెస్ – జనవరి 18, కుబ్రా – జనవరి 18, మేరీ మెన్ 3 – జనవరి 18, ప్రిమ్బాన్ – జనవరి 18 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక రచిద్ బదౌరి – జనవరి 18, ఫుల్ సర్కిల్ – జనవరి 19, లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 – జనవరి 19, మి సోల్ డాడ్ టియన్ అలాస్- జనవరి 19, ,సిక్స్ టీ మినిట్స్ – జనవరి 19, ద బెక్‌తెడ్ – జనవరి 19,ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ – జనవరి 19, ద కిచెన్ – జనవరి 19, కేప్టివేటింగ్ ద కింగ్ – జనవరి 20 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. నో యాక్టివిటీ – జనవరి 18 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, ఫిలిప్స్ – జనవరి 19, హజ్బిన్ హోటల్ – జనవరి 19, ఇండియన్ పోలీస్ ఫోర్స్ – జనవరి 19, లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ – జనవరి 19, జొర్రో – జనవరి 19 నుండి స్ట్రీమ్ కానున్నాయి.

హాట్‌స్టార్ లో చూస్తే.. జో- జనవరి 15, ల్యూక్ గుయాన్స్ ఇండియా – జనవరి 15, డెత్ అండ్ అదర్ డీటైల్స్- జనవరి 16, ఏ షాప్ ఫర్ కిల్లర్స్ – జనవరి 17, ఇట్ వజ్ ఆల్వేస్ మీ – జనవరి 17, బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ – జనవరి 19, కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ – జనవరి 19, క్రిస్టోబల్ బలన్సియా – జనవరి 19, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ – జనవరి 19, స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4- జనవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమా లో బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ – జనవరి 15 నుండి , ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ – జనవరి 15, బ్లూ బీటల్ – జనవరి 18, చికాగో ఫైర్: సీజన్ 12- జనవరి 18, లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 – జనవరి 19 నుండి స్ట్రీమ్ కానుంది. బుక్ మై షోలో ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఏకంగా 45 సినిమాలుఅసైడ్ – జనవరి 15, ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు – జనవరి 19, ఆల్ ఫన్ అండ్ గేమ్స్ – జనవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ లో వేర్ ద క్రా డాడ్స్ సింగ్ – జనవరి 16, యూట్యూబ్ లో ద మార్వెల్స్ – జనవరి 17 నుండి ముబీలో ఫాలెన్ లీవ్స్ – జనవరి 19 నుండి స్ట్రీమ్ కానుంది.

Exit mobile version