ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు హద్దులు చెరిపేస్తూ గ్లామర్‌తో నెట్టింట దుమారం రేపుతున్నారు. పెళ్లైన భామలు సైతం అందాల ఆరబోతకి ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. అలియాని ఇలా చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. పెళ్లై పాపకి జన్మనిచ్చాక కూడా ఈ రేంజ్‌లో అందాల ఆరబోత చేయడం నిజంగా షాకింగే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ జీక్యూ మ్యాగజైన్ ఈవెంట్ లో భాగంగా తనలోని బోల్డ్ యాంగిల్ ని యట పెట్టింది. రెచ్చగొట్టేలా షార్ట్ సూట్ ధరించిన అలియా కవ్వించే విధంగా అందాలన్నీ చూపిస్తూ మంటలు రేపింది.
ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలన్ని కూడా బయటపెట్టిన అలియా భట్ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం అలియా భట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్‌లోను పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకోగా, కొన్నాళ్లకి తల్లి కూడా అయింది. అయితే ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ నే సినిమాలు కూడా చేస్తుంది.
తల్లి అయిన తర్వాత అలియా రణ్వీర్ సింగ్ కి జోడిగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రంలో నటించింది. ఈ చిత్రం జూలై 28న థియేటర్స్ లోకి వచ్చింది. ఇందులో రణ్వీర్ సింగ్, అలియా భట్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో జయ బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించార. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఇక అలియా భట్ భర్త రణ్‌బీర్ కపూర్ యానిమల్ అనే సినిమాతో త్వరలో పలకరించనున్నాడు. రీసెంట్ గా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది