బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. డాషింగ్ డైరెక్టర్ తెరకెక్కించిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ పాగా వేసింది. అక్కడ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఆమె షేర్ చేసే పిక్స్‌కి కుర్రకారు మైండ్ బ్లాక్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించగా, ఈ అమ్మడు ఎక్కువగా తన గ్లామర్ విషయంతో వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు.
దిశా పటాని తన సోషల్ మీడియాలో ఏదైన పిక్ షేర్ చేసింది అంటే అది కొద్ది క్షణాలలో వైరల్ అవ్వాల్సిందే. ఆమె పిక్స్‌కి అంత డిమాండ్ ఉంది మరి. దిశా పటాని నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకోగా, ఈ అమ్మడు సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రియుడితో తిరుగుతున్నట్టు సమాచారం.
అయితే దిశా తాజాగా తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. దీపావళి పార్టీకి హాజరైన దిశా ఇలా తారా జువ్వలా అందాలన్నింటిని ఎరగా వేసి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. దిశా టాప్ టూ బాటమ్ అందాలని చూసి ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అవుతుంది. దిశాని ఇలా చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులవుతున్నారు. దిశా క్యూట్ లుక్స్ చూసి ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. గ్రీన్ డ్రెస్‌లో దిశా పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె పిక్స్ ఇప్పుడు యువతకి మాత్రం కనువిందుగా మారింది.