నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీరసింహారెడ్డి సినిమాలో డ్యూయల్ పాత్రలలో కనిపించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ హనీరోజ్. ఈ మలయాళీ అందం చిత్రంలో అదిరే అందచందాలతో కవ్విస్తూ కేక పెట్టించే పాత్రలు పోషించింది. ఈ సినిమాతో హనీరోజ్ పేరు తెలుగు రాష్ట్రాలలో తెగ మారుమ్రోగిపోయింది. వీరసింహారెడ్డి చిత్రంతో వచ్చిన క్రేజ్‌తో హనీరోజ్ స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయం అని అందరు అనుకున్నారు. కాని ఆమెకి అన్ని కూడా అందాల ఆరబోతకు సంబంధించిన పాత్రలే రావడంతో చాలా సినిమాలను హనీరోజ్ రిజెక్ట్ చేసిందట. అయితే కారణం ఏమిటనేది తెలియడం లేదు కాని హనీకి అంతగా అవకాశాలు రావడం లేదు. కుర్రాళ్లు మాత్రం ఆమెను సాధ్యమైనంత త్వరగా తెరపై చూడాలని తెగ ఆరాట పడుతున్నారు.
హనీరోజ్ అందాల జాతర గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల విధ్వంసం కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వదు. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ పోజులతో కుర్రాళ్లకి కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు మతులు పోయేలా ఉన్నాయి. గ్లామర్ ప్రియులకు, యువతకు చెమటలు పట్టించే విధంగా హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఇంత అందం ఉన్నా కూడా హనీరోజ్‌కి సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
హనీ రోజ్ అలా సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా కళ్లు తిరిగిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైన హనీ రోజ్ ఇంస్టాగ్రామ్ లో ఈ క్యూట్ పిక్స్ షేర్ చేసి రచ్చ చేసింది. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ , ఆమె అందాలు ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అనిపించే విధంగా ఉంటాయి. ఇలాంటి రేర్ పీస్ కి మంచి హిట్ పడాలే కాని ఇండస్ట్రీని దున్నేస్తుందంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హనీరోజ్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.