Site icon vidhaatha

మాళ‌విక‌.. ఇంత డోస్ పెంచితే కుర్రాళ్లు ఏమై పోవాలి..సూప‌ర్ హాట్ షోకి అంతా ఫిదా

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక తెలుగు సినిమాల‌లో న‌టించ‌క‌పోయిన ఈ అమ్మ‌డికి ఇక్క‌డ కూడా ఫుల్ క్రేజ్ ఉంది. విజయ్ ‘మాస్టర్’ మూవీతో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ‌కి తెలుగులోనూ ఈ సినిమాతోనే ఇమేజ్ ద‌క్కింది. ప్ర‌స్తుతం మాళ‌విక త‌మిళ సినిమాల‌తో పాటు ఇత‌ర భాష‌ల‌లో కూడా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో ఈ అమ్మ‌డు తెగ క‌ట్టిప‌డేస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో మాళ‌విక అందాల విధ్వంసం వేరే లెవ‌ల్ అని చెప్పాలి. కాక రేపే అందాలతో కుర్రాళ్ల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులతో అదరగొడుతోంది.

మాళ‌విక రోజురోజుకు డోస్ పెంచుతూ గ్లామర్ విందుతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. నెటిజన్ల చూపంతా తనపైనే పడేలా చేస్తోంది. తాజాగా మాళవికా పంచుకున్న ఫొటోలు చూస్తే కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ కావ‌ల్సిందే. అస‌లు ఇంతటి అందాల విధ్వంసం భ‌రించ‌లేకుండా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.లో దుస్తులు క‌నిపించేలా టాప్ గ్లామర్ మెరుపులతో మాళ‌విక‌ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను తన అందాల ధాటితో చిత్తు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. మత్తెక్కించే ఫోజులు, మతులుపోయే అందాల ప్రదర్శనతో మాళ‌విక మైమ‌రిపింప‌జేసింది అని చెప్పాలి.

తాజాగా మాళవికా పంచుకున్న ఫొటోస్ పై నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇది వేరే లెవ‌ల్ అరాచ‌కం అని కొంద‌రు మాళ‌విక ఫొటోల‌కి కామెంట్స్ పెడుతున్నారు. ఇక మాళవిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. విక్రమ్ సరసన ‘తంగలాన్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇక మారుతి- ప్ర‌భాస్ సినిమాతో ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని స‌మాచారం. ది రాజా సాబ్ అనే టైటిల్‌ని ఈ మూవీకి ఫిక్స్ చేయ‌గా, రీసెంట్‌గా ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. మ‌రి కొద్ది రోజుల‌లో మూవీ విడుద‌ల కానుంది. ఈ సినిమాతో మాళ‌విక క్రేజ్ పీక్స్ కి చేర‌డం ఖాయం అంటున్నారు

Exit mobile version