ఒకప్పుడు నటీమణులు తమ టాలెంట్‌తో స్టార్‌డం సంపాదించేవారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ కాలం నాటి తారలు తమ అందచందాలతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొట్టి దుస్తులు,బికినీలో వారు సృష్టిస్తున్న అరాచకం మాములుగా లేదు. మాళవిక మోహనన్ అనే హీరోయిన్ తనదైన డ్రెసింగ్ స్టైల్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ అమ్మడు అందాల ఆరబోతతో నిత్యం అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో రచ్చ చేస్తూ ఉంటుంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
మాళవిక ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో రచ్చ లేపుతూ ఉంటుంది. తన పరువాలతో కుర్రాళ్లని మంత్ర ముగ్ధులని చేసే ఈ ముద్దుగుమ్మ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది.తాజాగా వైట్ డ్రెస్‌లో తన తడి అందాలు చూపిస్తూ కుర్రాళ్లని మత్తెక్కిస్తుంది. ఆమె అందచందాలకి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి మంచి కిక్ ఇస్తుంది. మాళవిక విషయానికి వస్తే ఈ భామ ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొద్ది నెలల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
మాళవిక సినిమాల కన్నా కూడా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్య బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడడం, . 2021లో కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటి కావడంతో రూమర్స్‌కి చెక్ పడింది. ఏది ఏమైన తాజాగా ఆమె తెల్ల చీరలో నాభి, నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మాళవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో మాళవికకి భారీ క్రేజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది