Site icon vidhaatha

జిమ్ వేర్‌లో సెగలు రేపుతున్న చిరుత బ్యూటీ.. అమ్మ‌డి అందాల‌కి చిత్తైపోవ‌డం ఖాయం..!

సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌కపోయిన కూడా సోష‌ల్ మీడియాలో అందాల జాత‌ర‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నారు కొంద‌రు ముద్దుగుమ్మ‌లు. సోషల్ మీడియా హవా పెరిగిన అనంతరం అందులో త‌మ అందాల ఫొటోలు షేర్ చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో నేహా శ‌ర్మ కూడా అదే రూట్లో వెళుతుంది. ఈ భామ చిరుత‌ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో స‌త్తా చాటింది. బాలీవుడ్‌లో మొదటి సినిమానే ఇమ్రాన్ హస్మీకి జోడీగా నటించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వ‌రుస సినిమాల‌తో అల‌రించింది.

ఓటీటీలోకి కూడా నేహా శర్మ అడుగుపెట్టి రెండు వెబ్ సిరీస్ లు చేసింది. ఇందులో త‌న గ్లామ‌ర్‌తో మెప్పించింది. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లో సైతం గ్లామ‌ర్ షోతో మెప్పించ‌డం నేహ స్పెషాలిటి. అల్ట్రా మోడరన్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉండే ఈ భామ‌కి ఇన్ స్టాగ్రామ్ లో 15.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైర‌ల్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది.

తాజాగా నేహా శ‌ర్మ జిమ్ వేర్ లో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో నేహా శర్మ కుర్రాళ్ల ఊపిరి తీసే ఫోజులు ఇవ్వ‌డంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. నేహా శర్మ ఎంత బొల్డో ఈ ఫోజులు చూసి అర్థం చేసుకోవచ్చు. తన ఎద సంపద ప్రదర్శించేందుకు నేహా శర్మ ఇలా పబ్లిక్ గా గ్లామర్ ఒలకబోస్తూ ఫోజులు ఇస్తోంది. నేహా క్యూట్ ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

Exit mobile version