Site icon vidhaatha

బీచ్‌లో ర‌కుల్ ప్రీత్ బోల్డ్ షో.. మైకం తెప్పిస్తున్న క్యూట్ అందాలు

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ భామ ఇటీవ‌లి కాలంలో తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. ర‌కుల్‌కి ఇప్పుడు స‌క్సెస్ రేటు చాలా త‌గ్గింది. రీసెంట్‌గా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తున్న రకుల్ డిజాస్ట‌ర్స్ అందుకుంటుండ‌డం ఫ్యాన్స్‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది.

బాలీవుడ్‌లో బాలీవుడ్‌లో రకుల్ చేసిన ఆరు సినిమాలు అంత పెద్ద హిట్ కాకపోవ‌డం ఈ అమ్మ‌డికి చాలా నిరాశ‌ని మిగిల్చింది. అయితే త‌న అభిమానుల‌ని ఏ మాత్రం డిస‌ప్పాయింట్ చేయోద్దని భావించిన ఈ అందాల ముద్దుగుమ్మ తన ఇన్‌స్టా అకౌంట్‌లో అదిరిపోయేలా హాట్ షో చేసంది. బికినీలా కనిపించే స్విమ్ సూట్‌ ధరించి రకుల్ ప్రీత్ సింగ్ హై ఓల్టేజ్ ఎక్స్‌పోజింగ్ చేసింది. సముద్రంలో నిల్చుని అలల స్పర్శను ఆస్వాదిస్తూ ర‌కుల్ ఇచ్చిన క్యూట్ పోజులు కుర్రాళ్ల‌ని క‌ట్టి ప‌డేస్తున్నాయి. స‌ముద్ర‌పు అల‌ల మ‌ధ్య బ్యూటీ అందాల‌ని ప్ర‌తి ఒక్క‌రు తెగ ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బికినీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కెరటం అనే చిన్న మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా వ‌చ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్ దేశ ముదురు అనే మంచి అవ‌కాశాన్ని వ‌దులుకుంది.చ‌దువు మ‌ధ్య‌లో వ‌దిలేసి రావ‌డం ఇష్టం లేక ఆ మూవీకి నో చెప్పింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత రఫ్, లౌక్యం సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్ సినిమాలలో పెద్ద హీరోలతో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. ఇటీవ‌లి కాలంలో ర‌కుల్ సక్సెస్ రేటు పెద్ద‌గా లేని నేప‌థ్యంలో ద‌ర్శ‌కులు ఎవ‌రు కూడా ఆమెపై పెద్దగా ఫోక‌స్ పెట్ట‌డం లేదు.

Exit mobile version