Site icon vidhaatha

వ‌ల‌పుల వ‌య్యారాలు.. ఎద అందాలు క‌నిపించేలా హాట్ షో చేసిన రాశీ ఖ‌న్నా

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు బొద్దుగా ఉండేది. కాని ఇటీవ‌ల స్లిమ్‌గా మారి త‌న లుక్‌తో తెగ క‌ట్టి ప‌డేస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్ప‌టి వ‌ర‌కు భారీ రేంజ్‌లో ఒక్క హిట్ దక్కించుకోలేకపోయింది. రాశీ ఖ‌న్నా న‌టించిన సినిమాల లైన‌ప్ చూస్తే జిల్, బెంగాల్ టైగర్, తొలిప్రేమ, సర్దార్ వంటి చిత్రాలు ఈ అమ్మ‌డికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. విభిన్న సినిమాలతో రాశీ ఖన్నా మాత్రం ఆడియెన్స్ ను ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది రాశీ ఖన్నా.

రోజు రోజుకు ఈ ముద్దుగుమ్మ అందాల డోస్ రెట్టింపు చేసి కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం త‌న అందాలన్నీ బ‌య‌ట‌పెడుతూ ఔరా అనిపిస్తుంది. రాశీని ఇంత హాట్‌గా చూసి ఈ అమ్మ‌డికి ఏమైంది, ఎందుకిలా మారింది అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రాశీ ఖ‌న్నా రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసింది.. గ్లామర్ మెరుపులు మెరిపించి మెస్మరైజ్ చేసింది. డ్రెస్ ను జారవిడిచి మ‌రి టాప్ అందాలను చూపిస్తూ అదరగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో చూపు తిప్పుకోకుండా చేసిన రాశీ ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

రాశీ ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. రాశీ ఖ‌న్నా షేర్ చేసిన పిక్స్ నిమిషాల‌లో వైర‌ల్‌గా మారుతున్నాయి. ఎంత హోయ‌లు పోతుంది రా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన త‌ర్వాతే రాశీ ఖ‌న్నా ఈ రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేస్తుంది. అంత‌క‌ముందు మాత్రం కనిపించి క‌నిపించ‌ని విధంగా గ్లామ‌ర్ షో చేసేది. ఇక ప్ర‌స్తుతం రాశీ ఖన్నా హిందీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. చివరిగా అక్కడ ‘ఫర్జీ’ అనే సిరీస్ లో నటించి మెప్పించ‌గా, ఇందులో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక తమిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో ఇప్పుడు రాశీ ఖ‌న్నాకి మాత్రం మంచి సినిమా అవకాశాలు వ‌స్తున్నాయి.

Exit mobile version