Site icon vidhaatha

అస‌లే చ‌లికాలం.. అందాల గేట్లు ఎత్తివేసి మ‌రింత వ‌ణికిస్తున్న స‌మంత‌

ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే స‌మంత ప్ర‌స్తుతం స‌మంత సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. చివరిగా ఖుషి చిత్రంలో నటించిన స‌మంత మ‌ళ్లీ కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయ‌లేదు. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించ‌గా, ఈ మూవీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇక ఆమె వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర చేసిన సిటాడెల్ లో న‌టించ‌గా, వచ్చే ఏడాది ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. దీని కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది స‌మంత‌కి ఎంతో మంచి పేరు తెస్తుంద‌ని అంటున్నారు.

అయితే స‌మంత సినిమాలు చేయ‌క‌పోయిన కూడా అప్పుడ‌ప్పుడు గ్లామ‌ర్‌షోతో ర‌చ్చ లేపుతుంటుంది. బౌండ‌రీలు బ్రేక్ చేస్తూ స‌మంత చేసే అందాల అరాచ‌కం కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రీసెంట్‌గా డెనిమ్ జీన్స్ అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. మెడ‌లో ల‌వ్ సింబ‌ల్ షేప్ నెక్ లైన్ ఉన్న క్రాసెట్ బాడీసూట్ ధ‌రించిన స‌మంత స్ట‌న్నింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇంత హాట్‌గా స‌మంత‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. ఎంటీవి హజిల్ రియాలిటీ షోకి జ‌డ్జిగా వెళ్లిన స‌మంత ఇలా హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి మైమ‌ర‌చిపోయేలా చేసింది. ప్ర‌స్తుతం స‌మంత పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అయితే షోలో ప్రముఖ ర్యాపర్ కేడెన్ శర్మ తన పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అతడి పాటకు.. పర్ఫార్మెన్స్ కు అక్కడున్న జడ్జెస్ తోపాటు.. నెటిజన్స్ సైతం అవాక్కయ్యారు. కేవలం 23 ఏళ్ల ఈ హైదరాబాదీ ర్యాపర్ యూత్ అంతా కేరింతలతో రచ్చ చేసేలా చేశాడు .ఈ హైదరాబాద్ ర్యాపర్ తో హీరోయిన్ సమంత కూడా సందడి చేసింది. కేడెన్ శర్మ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా.. సమంత అతడితోపాటు డాన్స్ చేసింది. ఇందుకు సంబందించిన వీడియోను ఎంటీవీహస్టల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఈ వీడియో కూడా ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Exit mobile version