Site icon vidhaatha

బాబోయ్.. శోభిత ఇంత అందాల దుమారం రేపిందేంటి.. కుర్రాళ్ల గుండెలు గ‌ల్లంత‌వుతున్నాయిగా..!

తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ‌ శోభిత ధూళిపాళ్ల. .. సినిమాలతో కంటే ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంటుంది ఈ క్యూట్ లేడి. పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో కూడా న‌టించి అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది శోభిత. తెలుగుమ్మాయిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ముద్దుగ‌మ్మ నార్త్ బ్యూటీలు కుళ్లుకునేలా చేస్తుంది. ఒక‌వైపు మంచి మంచి పాత్ర‌లు చేస్తూ అల‌రిస్తున్న శోభిత గ్లామ‌ర్ షోలోను రెచ్చిపోతుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. శోభిత ఇటీవ‌లి కాలంలో నాగ చైత‌న్య ల‌వ‌ర్ అంటూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది.

స‌మంత నుండి విడిపోయాక నాగ చైత‌న్య‌.. శోభిత‌తో రిలేష‌న్ మెయింటైన్ చేస్తున్నాడ‌ని, ఇద్ద‌రు కలిసి అనేక చోట్ల విహ‌రిస్తున్నార‌ని కూడా జోరుగా ప్ర‌చారాలు సాగాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే న‌డుస్తుంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అయితే వీటిని ఇద్ద‌రు ఇన్‌డైరెక్ట్‌గా కొట్టి పారేసిన కూడా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక శోభిత ఇప్పుడు కెరియ‌ర్ ప‌రంగా దూసుకుపోతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ది నైట్ మ్యానేజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించగా.. అతడి భార్యగా శోభిత క‌నిపించి అల‌రించింది.

రెండవ భాగం ది నైట్ మ్యానేజర్ 2 లో రెచ్చిపోయి రచ్చ చేసింది శోభిత‌. ఇక సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే శోభిత తాజాగా కిల్లింగ్ ఫోటోలు షేర్ చేసింది. స్కిన్ ఫిట్ టాప్ లో , జీన్స్ షార్ట్ లో నిలువెల్లా పరువాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి నోట మాట రాకుండా చేసింది. శోభిత శృతి మించే విధంగా రచ్చ చేయ‌డంతో కుర్ర‌కారు మైకంలో మునిగి తేలుతున్నారు. ఎద అందాలు, థండర్ థైస్ చూపిస్తూ శోభిత విరహంలో మునిగిపోవ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్యంలో ఉన్నారు. ఈ తెనాలి తెలుగు పిల్ల సినిమాల‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోను ఇలా ర‌చ్చ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బజార్ అనే మ్యాగజైన్ కోసం శోభిత ఇలా ఫోజులు ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version