Site icon vidhaatha

అత‌నితో మూడో పెళ్లికి సిద్ధ‌మైన శ్రీజ‌.. వివాహం ఎప్పుడంటే…!

మెగా ఫ్యామిలీ ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా విడాకుల విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడాకుల త‌ర్వాత శ్రీజ త‌న మొద‌టి భ‌ర్త‌కు విడాకులు వ‌చ్చింది. త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకోగా, అత‌నికి ఇప్పుడు దూరంగా ఉంటుంది. ఇద్ద‌రికి విడాకులు అయ్యాయ‌ని, త్వ‌ర‌లో మూడో పెళ్లి కూడా చేసుకోనుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేక‌పోయిన వార్త‌లు మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే శ్రీజ మరో పెళ్లి చేసుకోవడం కంటే ఇంట్లో ఒంటరిగా ఉండడమే బెటర్ అని కొంద‌రు మెగా అభిమానులే చెప్పుకొస్తున్నారు. ఒక్కొక్క భర్తతో ఒక్కో బిడ్డను కనీ వాళ్లతో విడిపోయి వాళ్ళ పిల్లలను అనాధలను చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదంటూ కొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు.

శ్రీజ మూడో పెళ్లి వారి కుటుంబానికి సంబంధించిన వ్య‌క్తితోనే జ‌ర‌గ‌నుంద‌ని, మ‌రో రెండు నెల‌లో ఈ వివాహ వేడుక ఉంటుంద‌ని ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా సీరియ‌స్‌గా స్పందిస్తున్నారు. ఆ మ‌ధ్య వేణు స్వామి ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీజ మూడు లేదా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుంద‌ని జోస్యం చెప్పాడు. మ‌రి ఆయ‌న చెప్పిన‌ట్టు నిజంగా చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే చిరంజీవి ఒక స్టార్ హీరో గా సక్సెస్ అయినప్పటికీ తన కూతుళ్ల పెళ్లి విషయం లో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మొదట తన పెద్ద కూతురు సుష్మిత ని హీరో ఉదయ్ కిరణ్ కి ఇచ్చి వివాహం చేయాల‌ని అనుకున్నాడు. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న నిశ్చితార్థం త‌ర్వాత క్యాన్సిల్ అయింది.

అయితే చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ కి ఉన్న యోగ్యత, క్రమ శిక్షణ తన కూతుళ్ల కి మాత్రం లేదు అని చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంటున్నాడు. ఇటీవ‌ల తండ్రి ప్ర‌మోష‌న్ కూడా అందుకున్నాడు. ఉపాస‌న‌తో చ‌క్క‌ని వైవాహిక జీవితం గడుపుతున్నాడు. ఇద్ద‌రు చాలా అండ‌ర్‌స్టాండింగ్‌తో ఉంటూ దాదాపు ప‌ద‌కొండేళ్ల‌పాటు చాలా సంతోషంగా ఉంటున్నారు. అభిమానుల‌కి కూడా ఆద‌ర్శంగా నిలుస్తున్నారు మెగాప‌వర్ స్టార్.

Exit mobile version