Site icon vidhaatha

టైట్ డ్రెస్‌లో హ‌ద్దులు చెరిపేసిన సురేఖా వాణి.. కూతురిని డామినేట్ చేస్తుందిగా…!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో అక్క‌, వ‌దిన‌, అమ్మ‌, పిన్ని పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించింది. బ్ర‌హ్మానందం, సురేఖా వాణి కాంబినేష‌న్‌లో చాలా సినిమాలు రూపొందాయి. ఇక ట్రెండ్‌ని బ‌ట్టి కాస్త అప్‌డేట్ అయిన సురేఖా చిట్టిపొట్టి దుస్తుల‌లో తెగ ర‌చ్చ చేస్తుంది. కూతురికి పోటీగా ఫోటో షూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. సురేఖావాణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండ‌గా, ఆమెని ఆరు లక్షలకు పైగా ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఇక ఈ అమ్మ‌డికి స‌ప‌రేట్‌గా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

యూట్యూబ్ ఛానెల్‌లో తన కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ.. అల‌రిస్తుంటుంది. ఇలా ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు ఇక్కడ సోషల్ మీడియాలో కూడా వీరిద్ద‌రు తెగ సంద‌డి చేస్తున్నారు.ఇప్పుడంటే సురేఖా వాణి సినిమాలు తగ్గించింది కాని అప్ప‌ట్లో వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేసేది. ఒక్కోసినిమాకు 8 నుంచి 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్.. అయితే పాత్రను బట్టీ.. పాత్ర నిడివి ఆధారంగా.. పాత్ర ప్రాధాన్యతను బట్టి రెమ్యున‌రేష‌న్ మారుతుందట. ఇక ఆమె ఓ పది కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక సామాజిక మాధ్య‌మాల‌లో చాలా యాక్టివ్‌గా ఉండే సురేఖ తాజాగా స్లిమ్‌ లుక్‌లో ఉన్న ఫోటోని పంచుకుంది.

తీగలాంటి లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తూ కుర్రాళ్లు స్ట‌న్ అయ్యేలా చేసింది. సురేఖా వాణి ఆమె పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్క‌ర్లు కొడుతుంది. ఇందులో ఆమె టాప్‌ టూ బాట్‌ సింగిల్‌ డ్రెస్‌లో కనిపించడం విశేషం. దీంతో ఆమె ఫిగర్‌ హైలైట్‌ అవుతుంది. ఇక ఈ పిక్స్ ని చూసిన వారు త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. చూడ్డానికి మియా ఖలిఫాకి చెల్లిలా ఉన్నావని కొందరు, మరికొంద‌రు మియా ఖలిఫాకి తెలుగు వెర్షన్‌లా ఉన్నావని ఎవ‌రికి న‌చ్చిన స్టైల్‌లో వారు కామెంట్‌ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సురేఖా వాణికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Exit mobile version