Site icon vidhaatha

ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా పై కేసు నమోదు..

విధాత‌:”ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు చేశారు.పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి.సినిమా ప్రోమో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్ లో పిర్యాదు రాగా 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు.

Exit mobile version