Site icon vidhaatha

దర్శకుడి రిక్వెస్ట్, సోనుసూద్ యాక్సెప్ట్

సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా వినిపిస్తున్నపేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్లో వెంకట రమణ అనే పేసెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరడం జరిగింది.

కేవలం 24 గంటల్లో సోనూసూద్ మెడిసిన్స్ ను దర్శకుడికి అందజేశారు. సోనూసూద్ చేసిన సహాయానికి మెహర్ రమేష్ ట్వీటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనుసూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు తన వంతు సహకారం అందిస్తున్నారు.

Exit mobile version