Site icon vidhaatha

డ్రగ్స్‌ కేసులో హీరో రానా…ఈడీ ముందుకు హాజరు

విధాత:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రానా దగ్గుబాటి నేడు ఈడీ ముందుకు రాన్నునారు.మనీలాండరింగ్‌ వ్యవహారంలో రానాను విచారించనున్నారు ఈడీ అధికారులు.ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు రానాకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.మెదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్నారు.

గతంలో 2017 జరిపిన ఎక్సైజ్‌ విచారణలో రానా,రకుల్‌ ల పేర్లు తెరపైకి రాలేదు.అయితే డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి నోటీసులు జారీ ఇచ్చారు.ఇప్పటికే ఈ కేసులో రకుల్‌ ఈడీ ముందుకు హాజరు అయిన సంగతి తెలిసిందే.

Exit mobile version