Site icon vidhaatha

Independence Day 2021: దేశ భక్తిని నరనరాన నింపే తెలుగు పాటలు విన్నారా?

విధాత:ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ‘స్వాతంత్ర్యం’.రెండు వందల ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన, అణచివేతకు గురైన భారత్‌.. తొంభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం సాధించుకుంది. కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకునే పండుగు ఇది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర ప్రాముఖ్యతను తెలిపే కొన్ని మధురమైన పాటలు.

Exit mobile version