విధాత :టాలీవుడ్ లో చాలామంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వాళ్లలో jrఎన్టీఆర్ ఒక్కరు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపారు .
ఇది తెలియగానే ఫాన్స్ చాలామంది బాధపడ్డారు..త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెట్టారు.ఇన్నిరోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్న jrఎన్టీఆర్ నిన్న కరోనా టెస్ట్ చేపించుకున్నారు.రిజల్ట్ నెగటివ్ వచ్చినట్టు ట్విటర్ ద్వారా తెలిపారు .