K- Ramp On OTT: ఓటీటీలోకి కె-ర్యాంప్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ కె-ర్యాంప్. ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఈ మూవీ తాలుకా OTT హక్కులను తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకుంది. AHA OTT ప్లాట్‌ఫాంలో ఈ నెల 15 నుంచి స్ట్రీం అవ్వనున్నట్లు చిత్ర బృదం వెల్లడించింది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 50కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ సినిమాలో రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోని పాట ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా అనే సాంగ్‌ను కె-ర్యాంప్‌లో రీ క్రీయేట్ చేయడంతో అద్భుతమైన స్పందన వచ్చింది.