Site icon vidhaatha

నాగబాబు ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు..కోట శ్రీనివాసరావు

విధాత,హైదరాబాద్: ‘మా’ ఎన్నికల వివాదంపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు . తాను రెండు విషయాలు అడగ దలుచుకున్నానని చెప్పారు. అసలు “మా” ఎన్నికలను ఎవరు అనౌన్స్‌ చేశారని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా?. ఏదో ప్యానల్‌ అని అనౌన్స్‌ చేశారు.. నాకదే ఆగ్రహం కలిగించింది. టైమ్‌ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు.. ఇప్పుడది అనవసరం. ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి మద్దతిచ్చారో.. లేదో.. నాకు తెలియదు. నాగబాబు కూడా ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు.’’ అని కోట శ్రీనివాసరావు అన్నారు.

ReadMore:నువ్వు బీ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ వి .. కంగనా రనౌత్‌

Exit mobile version