Site icon vidhaatha

నిధి అగ‌ర్వాల్.. ఫొటోలు వైర‌ల్

నిధి అగ‌ర్వాల్..సోష‌ల్ మీడియాలో ఈ భామ‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త‌న పోస్టుల‌తో ఫాలోవ‌ర్ల‌లో జోష్ నింపుతుంటుంది నిధి. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో స్టార్ డ‌మ్ సంపాదించింది. ఈ భామ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. స్లీవ్‌లెస్ ప‌ర్పుల్ టాప్, క్రీమ్ క‌ల‌ర్ బాట‌మ్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్ల చూపు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తోంది.

షైనింగ్, ఎక్స్‌ప్రెసివ్ లుక్‌లో జాలువారుతున్న‌ట్టుగా ఉన్న కురులతో కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోల‌కు ఫ్యాన్స్, ఫాలోవ‌ర్లు, నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో వ‌న్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. మ‌రోవైపు అశోక్ గ‌ల్లా డెబ్యూట్ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తోంది.

Exit mobile version