Site icon vidhaatha

ప్ర‌గ‌తి డ్యాన్స్‌.. సోష‌ల్ మీడియా షేక్..!

ఇన్నాళ్లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అల‌రించిన ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న‌కు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోల‌తో తెగ ర‌చ్చ‌చేస్తుంది. తాజాగా అంత‌ర్జాతీయ నృత్య దినోత్స‌వం సంద‌ర్భంగా డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు తన స్నేహితురాలు చైతూ చెర్రీతో కలిసి నృత్యం చేసింది.

త‌న డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది సంచలనంగా మారింది. ఫ్లోర్ మూమెంట్స్‌, లెగ మూమెంట్స్ వేస్తూ ఓ రేంజ్‌లో ర‌చ్చ చేస్తున్న ప్ర‌గ‌తిని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. 40 ఏళ్ల వ‌య‌స్సులోను ప్ర‌గ‌తి ఈ రేంజ్‌లో ర‌చ్చ చేయ‌డం గొప్ప విష‌యం అని నెటిజ‌న్స్ అంటున్నారు. మీరు ప్ర‌గ‌తి డ్యాన్స్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి .https://www.instagram.com/p/COP2UEijQ92/?utm_source=ig_web_copy_link

Exit mobile version